Huawei : 23న హువీ స్మార్ట్‌వాచ్ ‘వాచ్ డీ’ లాంఛ్

బీజింగ్ : టెక్ దిగ్గజం హువీ ఈనెల 23న న్యూ స్మార్ట్‌వాచ్ హువీ వాచ్ డీని లాంఛ్ చేయనుంది. హువీ వాచ్ డీ హెల్త్ యాప్‌తో పాటు బీపీ మానిటర్‌తో కస్టమర్ల ముందుకు రానుందని యాండ్రాయిడ్ కమ్యూనిటీ తెలిపింది. యూజర్లు తమ బీపీ ఫలితాల హిస్టరీ సమాచారాన్ని ఈ స్మార్ట్‌వాచ్‌తో యాక్సెస్ చేసుకోవచ్చు. బీపీ స్ధాయిల మెరుగుదల కోసం యూజర్లు ఫలితాలను మానిటర్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని యాండ్రాయిడ్ కమ్యూనిటీ నివేదిక తెలిపింది.

శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4లో అందుబాటులో ఉండే ఫీచర్‌ను ఇది పోలి ఉంటుంది. బీపీ ఫీచర్ కచ్చితత్వం మెరుగ్గా ఉందని పరీక్షలో వెల్లడైందని పేర్కొంది. ఇది ప్రతిరోజూ వేగంగా బీపీ చెక్ చేసుకునేందుకు ఉపకరిస్తుందని పేర్కొంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో మెడికల్ గ్రేడ్ ఎలక్ట్రోకార్డియోగ్రాం (ఈసీజీ) కూడా ఉంటుందని నివేదిక పేర్కొంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Huawei
- new launch
- smart watch
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

