HP : భారత్‌లో హెచ్‌పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్ లాంఛ్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : హెచ్‌పీ గేమింగ్ పోర్ట్‌పోలియోకు తాజా ఎడిషన్‌గా భారత్‌లో హెచ్‌పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను కంపెనీ లాంఛ్ చేసింది. న్యూ హెచ్‌పీ గేమింగ్ ల్యాప్‌టాప్ 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో 16.1 ఇంచ్ డిస్ప్లేతో క్యూహెచ్డీ రిజల్యూషన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ ల్యాప్‌టాప్ సింగిల్ చార్జ్‌పై 9 గంటల పాటు నడిచే బ్యాటరీ బ్యాకప్‌ను కలిగిఉంది. కేవలం 2.3 కిలోల బరువుతో ఒమెన్ 16 అత్యంత తేలికపాటి గేమింగ్ ల్యాప్‌టప్ అని హెచ్‌పీ వెల్లడించింది.

ఓషన్ బౌండ్ ప్లాస్టిక్లు, రీసైక్లింగ్ మెటీరియల్స్‌తో పీసీ డిజైన్ చేసి పర్యావరణ అనుకూల డివైజ్‌గా మలిచామని కంపెనీ తెలిపింది. హెచ్‌పీ ఒమెన్ 16 రూ 1,39,999 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ హెచ్‌పీ వరల్డ్ స్టోర్స్, హెచ్‌పీ ఆన్లైన్ స్టోర్, ఇతర ప్రముఖ రిటైల్, ఆన్లైన్ స్టోర్లలో లభిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

