మీ ఫోన్‌కు వచ్చిన లింక్‌కు.. పెగాసస్‌కు లింక్ ఉందా?

- ఎఫ్ఎస్ఎంఐ స్పైవేర్ డిటెక్టర్ టూల్‌తో చెకింగ్
- టెలిగ్రామ్ ద్వారా ఉచితంగా అందుబాటులో
సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): పెగాసస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ప్రముఖుల ఫోన్లు సరే. మరి మన ఫోన్‌కు వచ్చే అనేక లింకుల సంగతేంటి? వాటిల్లో పెగాసస్ స్పై వేర్ ఉంటే.. మనకు వచ్చిన లింక్‌కు పెగాసస్‌కు ఏమైనా సంబంధం ఉందా.. ఉంటే తెలుసుకోవడం ఎలా.. ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చే ఉంటాయి. ఇది తెలుసుకోవడానికే ‘ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎంఐ)’ ఉచితంగా ‘స్పైవేర్ డిటెక్టర్ టూల్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూల్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ఎఫ్ఎస్ఎంఐ జనరల్ సెక్రెటరీ, ఐటీ నిపుణుడు కిరణ్ చంద్ర వివరాలు వెల్లడించారు.
- టెలిగ్రామ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి
- సెర్చ్ బాక్స్‌లో @fsmi_pegasus_detector_bot అని టైప్ చేయాలి. డిటెక్టర్ బోట్ ఓపెన్ అవుతుంది. స్టార్ట్ అని ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- మీ ఫోన్‌కు వచ్చిన అనుమానాస్పద లింకును ఎంటర్ చేయాలి.
- ఆ లింక్ పెగాసస్‌కు సంబంధించిందో.. కాదో తెలుస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

