Flipkart Big Saving Days | ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
Flipkart Big Saving Days | ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు ఈరోజు నుంచే ఈ సేల్కు యాక్సెస్ లభించింది. సాధారణ యూజర్లకు జనవరి 17 నుంచి జనవరి 22 వరకు కొనసాగనుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో ఐఫోన్ 12పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 12ను రూ.43000 కే పొందొచ్చు. నిజానికి ఐఫోన్ 12 ధర రూ.60,499 కాగా.. అందులో రూ.15,450 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా పొందిన యాక్సెస్ క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ఐఫోన్ 12తో పాటు.. రియల్మీ 8ఐ, ఇన్ఫినిక్స్ హాట్ 11, ఐఫోన్ 12 మినీ, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, పోకో ఎం3 ప్రో 5జీ, సామ్సంగ్ ఎఫ్ 12, రియల్మీ నార్జో 30 ప్రో 5జీ, రియల్మీ సీ11, ఒప్పో ఏ12 ఫోన్లపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

