Flipkart Big Bachat Dhamaal Sale | త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రారంభం.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచెస్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్ లాంటి వాటి మీద భారీ డిస్కౌంట్లను
Flipkart Big Bachat Dhamaal Sale | ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచెస్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్ లాంటి వాటి మీద భారీ డిస్కౌంట్లను అందించనుంది.
మార్చి 4 నుంచి మార్చి 6 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ మీద భారీ డిస్కౌంట్‌ను ఈ సేల్‌లో అందించనున్నారు. మోటరోలా ఎడ్జ్ 30 ప్రోతో పాటు రియల్మీ 9 ప్రో, ఐఫోన్ 12 సిరీస్ మీద కూడా భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. ఎలక్ట్రానిక్, ఇతర యాక్సెసరీస్ మీద 80 శాతం వరకు, టీవీల మీద 75 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. వాటితో పాటు కొన్ని బ్యాంకుల కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్స్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.
ఈ సేల్‌లో రియల్మీ సీ11ను రూ.7499కే అందించనున్నారు. పోకో సీ31 ఫోన్‌ను రూ.7999 కి, రియల్మీ సీ21వై ఫోన్‌ను రూ.7749కే అందించనున్నారు. ఈసేల్‌లో ఐఫోన్ 12 మినీ ఫోన్‌ను రూ.40999కే కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ ఎస్ఈని రూ.28999కి, ఐఫోన్ 12ను రూ.53999కే కొనుగోలు చేయొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

