దేశీ మార్కెట్లో ఫైర్ బోల్ట్ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ల ఎంట్రీ..ధర ఎంతంటే..!
ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ దేశీ మార్కెట్లో శాటర్న్, టాక్ 3, నింజా ఫిట్ పేరుతో మూడు బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేసింది. అద్భుతమైన పనితీరు, స్టైల్‌ను జోడిస్తూ ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను ఫైర్ బోల్ట్ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ దేశీ మార్కెట్లో శాటర్న్, టాక్ 3, నింజా ఫిట్ పేరుతో మూడు బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లను లాంఛ్ చేసింది. అద్భుతమైన పనితీరు, స్టైల్‌ను జోడిస్తూ ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను ఫైర్ బోల్ట్ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది.
మూడు స్మార్ట్‌వాచ్‌లు స్మార్ట్ నోటిఫికేషన్స్, వెదర్ అప్డేట్స్, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్‌తో పాటు ఎస్పీఓ2 మానిటర్, హార్ట్‌రేట్ ట్రాకర్, స్లీప్ మానిటర్ వంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగిఉన్నాయి. ఈ మూడు స్మార్ట్‌వాచ్‌లు వరుసగా రూ. 3999, రూ. 2199, రూ. 1299కి అందుబాటులో ఉన్నాయి. ఫైర్ బోల్ట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, పూర్విక, సంగీత వంటి అవుట్‌లెట్స్‌లో దాదాపు 750కి పైగా నగరాలు, పట్టణాల్లో లభిస్తాయి.
ఇక ఫైర్ బోల్ట్ శాటర్న్ బ్లాక్, బ్లూ, పింక్, గ్రే, సిల్వర్, గోల్డ్ బ్లాక్ వంటి ఐదు స్టన్నింగ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఫైర్‌బోల్ట్ టాక్ 3 బడ్జెట్ స్మార్ట్‌వాచ్ బ్లాక్, బ్లూ, గ్రీన్, సిల్వర్, పింక్ కలర్స్‌లో ఫైర్ బోల్ట్ నింజా ఫిట్ బ్లాక్, బ్లూ, సిల్వర్, పింక్, రెడ్, గ్రీన్ కలర్స్‌లో కస్టమర్ల ముందుకొచ్చింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Fire Boltt
- Launch
- Smartwatches
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

