డబుల్ నుంచి ట్రిపుల్ మ్యుటెంట్

గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు
జన్యుక్రమం మార్చుకొన్న B.1.167
ఒకదాంట్లో కొత్త రకం స్పైక్ప్రోటీన్
హైదరాబాద్, ఏప్రిల్ 26: కరోనా సెకండ్ వేవ్‌కు కారణమని భావిస్తున్న డబుల్ మ్యుటెంట్ వైరస్ B.1.167 తన జన్యుక్రమాన్ని మార్చుకొని ట్రిపుల్ మ్యుటెంట్‌గా మారినట్టు సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘B.1.167 మూడు రూపాంతరాలు చెందింది. అందులో B.1.167.1 రూపాంతరానికి అదనంగా V382L స్పైక్ ప్రోటీన్ ఉంది. దీనిని ట్రిపుల్ మ్యుటెంట్‌గా భావించవచ్చు. అయితే ప్రస్తుతం కేసులు పెరగడానికి ఇది కారణమా.. కాదా అన్నది తెలియదు. ఇంకా పరిశోధనలు జరుగాల్సి ఉన్నది’ అని సీసీఎంబీ శాస్త్రవేత్త దివ్యతేజ్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ట్రిపుల్ మ్యుటెంట్ వైరస్‌ను మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌లో గుర్తించారు. బెంగాల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తుండటంతో దీనిని బెంగాల్ మ్యుటెంట్ అని పిలుస్తున్నారు. మిగతా రూపాంతరాలు B.1.167.2, B.1.167.3.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

