ఆపిల్ కొత్త అప్డేట్: ఎయిర్‌ట్యాగ్స్ దుర్వినియోగంపై దృష్టి పెట్టిన టెక్ సంస్థ..
హైదరాబాద్ : అవసరం లేని ట్రాకింగ్‌ను నివారించేందుకు ఆపిల్ సంస్థ సిద్ధమైంది. అందుకోసం ఎయిర్‌ట్యాగ్స్ భద్రతా హెచ్చరికలను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. ఎయిర్‌ట్యాగ్స్ ద్వారా అపరిచిత వ్యక్తులు, వారి అనుమతి లేకుండా కార్లు ఇతర వస్తువుల వివరాలు తెలుసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
హైదరాబాద్ : అవసరం లేని ట్రాకింగ్‌ను నివారించేందుకు ఆపిల్ సంస్థ సిద్ధమైంది. అందుకోసం ఎయిర్‌ట్యాగ్స్ భద్రతా హెచ్చరికలను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. ఎయిర్‌ట్యాగ్స్ ద్వారా అపరిచిత వ్యక్తులు, వారి అనుమతి లేకుండా కార్లు ఇతర వస్తువుల వివరాలు తెలుసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే దీనికి భద్రత కల్పించడానికి ఆపిల్ శ్రీకారం చుట్టింది. ఎయిర్‌ట్యాగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టి వినియోగదారులకు భద్రత కల్పించనున్నట్లు ఆపిల్ ప్రకటించింది.
ఎయిర్‌ట్యాగ్స్ ఎలా పనితీరును మార్చడానికి భద్రతా నిపుణులతోపాటు న్యాయవాదులతో కలిసి చర్చిస్తోంది. అన్ వాంటెడ్ ట్రాకింగ్ గురించి వినియోగదారులను హెచ్చరించడానికి Apple AirTags ఇప్పుడు వినియోగదారులకు వారి ఐఫోన్లతో జత చేయని, అపరిచిత ట్రాకర్ వారిని వెంటాడుతున్నప్పుడు తెలియజేస్తుంది. కొత్త ప్రెసిషన్ ఫైండింగ్ కూడా పరిచయం చేసింది. ఇది ఎయిర్‌ట్యాగ్ ట్రాకింగ్ ను ఖచ్చితంగా గుర్తించేలా చేస్తుంది. iPhone 11, iPhone 12 , iPhone 13 వినియోగదారులు తమకు పరిచయంలేని ఎయిర్‌ట్యాగ్స్ దూరాన్ని,దిశను తెలుసుకోవడానికి ఆపిల్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

