Amazon Great Republic Day Sale 2022 | ఈరోజుతో ముగియనున్న అమెజాన్ సేల్.. మొబైల్స్‌పై బెస్ట్ డీల్స్.. త్వరపడండి
Amazon Great Republic Day Sale 2022 | అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022 ఈరోజుతో అంటే జనవరి 20తో ముగియనుంది. లాస్ట్ డే సేల్స్ రోజు మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. సేల్ చివరి రోజు కావడంతో చాలా వస్తువుల మీద భారీ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది.

పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లపై కూడా అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. వన్‌ప్లస్ 9 ప్రో5జీ, రియల్మీ నార్జో 50ఏ, జియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ లాంటి ఫోన్లపై సుమారు రూ.5000 వరకు డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది.
అలాగే.. అమెజాన్ ప్రొడక్ట్ అయిన అమెజాన్ కిండిల్ 10వ జనరేషన్‌పై సుమారు రూ.1200 డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ కిండిల్ ఎంఆర్పీ ధర రూ.7,999 కాగా.. దాన్ని రూ.6,799కే అందిస్తోంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కేను రూ.3,499కే అందిస్తోంది. దాని ఎంఆర్పీ ధర రూ.5999గా ఉంది. రెడ్మీ 50 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ, సామ్సంగ్ సెరిఫ్ సిరీస్ 55 ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీపై కూడా భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది.
ఇవాళ చివరి రోజు కావడంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. అమెజాన్ సేల్‌లో ఇతర వస్తువులపై కూడా భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

