వాట్సాప్‌లో నెలకు ఎన్ని మేసెజ్‌లు వెళ్తాయో తెలుసా?

ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగించే ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ సంస్థ గురువారం (ఫిబ్రవరి 25)తో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పుష్కర కాలంలో సంస్థ సాధించిన ఘనతలను చెబుతూ 12వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా వాట్సాప్ ద్వారా వెళ్తున్న మెసేజ్‌లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ గణాంకాలను పంచుకుంది. ఈ 12 ఏళ్లలో వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది.
ప్రతి నెలా 10 వేల కోట్ల మెసేజ్‌లు
వాట్సాప్ నుంచి ప్రతి నెలా ఈ 200 కోట్ల మంది యూజర్లు ఏకంగా పది వేల కోట్ల మెసేజ్‌లు వెళ్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాదు రోజుకు 100 కోట్ల కాల్స్ కూడా వాట్సాప్ నుంచి వెళ్తుండటం విశేషం. ఇక యూజర్ల ప్రైవసీకి కట్టుబడి ఉంటామని వాట్సాప్ మరోసారి స్పష్టం చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఎప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుందని కూడా తేల్చి చెప్పింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

