నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి అధ్యక్షతన 11వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో సీహెచ్ కృష్ణా రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రంగారెడ్డి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి అధ్యక్షతన 11వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో సీహెచ్ కృష్ణా రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి రావాల్సిందిగా కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
US Midterm Elections | ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
Telangana Urban Projects | తెలంగాణలో ఐదు పట్టణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. రూ.873 కోట్లు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

