స్మార్ట్ కార్డుల కొరత
ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వెంటాడుతున్నది. 20 రోజులు గడిచినా ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందడం లేదు. దీంతో వాహనదారులు సంబంధిత రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టు లో మీ ఇంటికే చేరుతుందని అధికారులు చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.
సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వెంటాడుతున్నది. 20 రోజులు గడిచినా ఆర్సీ, లైసెన్స్ కార్డులు అందడం లేదు. దీంతో వాహనదారులు సంబంధిత రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టు లో మీ ఇంటికే చేరుతుందని అధికారులు చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.
డ్రైవింగ్ లైసె న్స్, ఆర్సీ కార్డులు నిర్ణీత సమయంలో అందక పోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వారం రోజుల వ్యవధిలో చిరునామా కు లైసెన్స్‌లు, ఆర్సీలు చేర్చాల్సిన అధికారులు స్మార్ట్ కార్డుల కొరతతో విమర్శలు ఎదుర్కొవా ల్సి వస్తున్నది. లైసెన్స్‌లు, ఆర్సీ కార్డుల కోసం వాహనదారుల నుంచి ముందుగానే ఫీజు కట్టిం చుకుని జారీలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. గ్రేటర్‌లోని అన్నీ ఆర్టీఏ కార్యాలయాల్లో ఇదే సమస్య ఉన్నట్లు వాహనదారులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

