Moinabad : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి
చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు

మొయినాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలకు సంబంధించిన నివేదికను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు గ్రామాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శక్తివంచనలేకుండా పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోనికి తీసుకెళ్లి వివరించాలని సూచించారు. పార్టీ అనుబంధ కమిటీలను కూడా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గును గుర్తి జయవంత్, ప్రధానకార్యదర్శి నర్సింహగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, నాయకులు పరమేశ్, భిక్షపతి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

