ఘట్కేసర్, కీసర మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్, కీసర మండలాల్లోని ఏదులాబాద్, మాదారం, ప్రతాప సింగారం, కీసర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు మధుకర్ రెడ్డి, ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, ఇందిరా, సహకార సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

