Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Girl | ఓ యువతి రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ప్రాంతంలో ఏకంగా మెయిన్ రోడ్డుపై వెళ్తున్న కారుపై కూర్చొని మద్యం తాగుతుండగా.. మరో వాహనదారుడు డాష్ క్యామ్ ద్వారా ఈ దృశ్యాలను రికార్డు చేశాడు.
Girl | మద్యం మనిషిని ఎలా మారుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మందు తాగిన తర్వాత ఆ మత్తులో ఉన్న టైంలో ఏం చేస్తున్నారనేది కూడా అర్తం కాని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి మత్తులో తమ ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనలూ ఉన్నాయి. మందు ఎక్కడ ఎప్పుడు తాగాలనే కనీస ఆలోచన కూడా లేని ఓ యువతి నడిరోడ్డుపై మద్యంతో హల్ చల్ చేసింది.
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ప్రాంతంలో ఏకంగా మెయిన్ రోడ్డుపై వెళ్తున్న కారుపై కూర్చొని మద్యం తాగుతుండగా.. మరో వాహనదారుడు డాష్ క్యామ్ ద్వారా ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. ఓ యువతి ఏ మాత్రం భయం లేకుండా కారుపై కూర్చొని మద్యం తాగుతూ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కారు పక్కనే ఆర్టీసీ కూడా వెళ్తుండటం వీడియోలో చూడొచ్చు.
కారుపై కూర్చొని మద్యం తాగుతూ యువతి హల్చల్
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ప్రాంతంలో కారుపై కూర్చొని మద్యం తాగుతూ వెళ్తున్న యువతి వీడియోను డాష్‌క్యామ్ ద్వారా రికార్డు చేసిన మరో వాహనదారుడు https://t.co/Lk0fPKxHEv
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2026
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

