నైపుణ్య శిక్షణకు దరఖాస్తు గడువు పొడగింపు : రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి

షాబాద్ : దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు గాను దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడగించినట్లు రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సుల వివరాలు, దరఖాస్తు ఫారం, అర్హత ప్రమాణాలు wdsc.telangana.gov.in వెబ్సైట్లో లభిస్తాయన్నారు. అర్హత గల దివ్యాంగులకు ఉచిత శిక్షణ వసతి కల్పిస్తామన్నారు. అభ్యర్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో పాటు నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తి చేసి wdscskilldevelopment@gmail.com కు మెయిల్ చేయాలని, లేదా డైరెక్టర్, వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ కార్యాలయం, వికలాంగుల భవనం, నల్గొండ క్రాస్ రోడ్స్, మలక్‌పేట, హైదరాబాద్ (040-245590480)కు పంపాలని సూచించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

