ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు
పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక
షాబాద్, మే 3: పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా హోం ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. 54 టీంలతో ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు హోం ఓటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఏవీఎస్సీ 695, ఏవీపీడీ 420 ఓటర్లు ఉండగా, 1115 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ హోం ఓటింగ్ ద్వారా వినియోగించుకోనున్నారని తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

