స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాల ప్రచార పోస్టర్ ఆవిష్కరణ
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు.
వికారాబాద్,జూన్ 26 : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు.
మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బాలబాలికల ఎంపికలకు సంబంధించిన పోస్టర్‌ను వికారాబాద్ జిల్లాలో ఉండే బాల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హనుమంతరావు, డీపీఆర్వో చెన్నమ్మ, మ్సత్య శాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

