బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.. జైపాల్‌యాదవ్
సర్‌పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సర్ నియోజకవర్గ ఇన్చార్జి రజినీ సాయిచంద్ అన్నారు.
ఆమనగల్లు, జూలై 14 : సర్‌పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సర్ నియోజకవర్గ ఇన్చార్జి రజినీ సాయిచంద్ అన్నారు. మంగళవారం ఆమనగల్లులోని కళ్యాణి గార్డెన్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సర్ నియోజకవర్గ ఇన్చార్జి రజినీ సాయిచంద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ(సర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి బూత్ పరిధిలోని దొంగ ఓట్లను ఏరివేయడంతోపాటు స్థానికులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, మాజీ జడ్పీటీసీ విజితారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సీనియర్ నాయకుడు ఖలీల్, సర్పంచులు, నాయకులుపాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- BLOs
- BRS cadres
- Jaipal Yadav
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

