అదే జీవితానికి పరమార్థం

క్షణం చిత్తం-క్షణం విత్తం
క్షణం జీవితమావయోః
యమస్య కరుణానాస్తి
ధర్మస్య త్వరితా గతిః॥
మనసు క్షణంలో మరుతుంది. ధనం క్షణంలో పోతుంది. జీవితం కూడా క్షణంలో ముగిసిపోవచ్చు. మృత్యువు (యముడి)కి దయ, జాలి ఏవీ ఉండవు. తీసుకెళ్లాల్సిన సమయంలో కచ్చితంగా తీసుకువెళ్తాడు. కాలం చాలా వేగంగా పరుగెడుతుంది. అందుకే వీలైనంత కాలం ధర్మకార్యాలని చెయ్యాలనిపించిన వెంటనే చేసే ద్దాం. రేపనేది ఉంటుందో ఉండదో? ఊపిరి ఉన్నంత సేపు మంచికోసం తపనపడి, మంచిపనులే చేస్తే సమాజానికి ఎంతో మేలు. అదే జీవితానికి అర్థం, పరమార్థం.
టి.సుధాకరశర్మ
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

