దాంపత్య రహస్యాలు లీక్ చేసేది వాళ్ళే….

హైదరాబాద్, జూలై : దాంపత్య రహస్యాలు వెల్లడించేవారిలో మహిళలే ముందు వరుసలో ఉన్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ జంటల మధ్య చోటుచేసుకునే ముద్దూముచ్చట్లు ఎలాగోలా లీక్ అవడానికి కారణం ఇద్దరిలో ఒక్కరనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ మెకాఫీ. దాంపత్య రహస్యాలను ఎవరు ఎక్కువగా లీక్ చేస్తున్నారనేదానిపై ఈ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

తమ ముద్దుముచ్చట్లను చిత్రీకరించి ఆ వీడియోలను ఫ్రెండ్స్ కు పంపుతున్నట్టు తేలింది. శృంగార భరితమైన టెక్స్ట్ మెసేజ్లు, ఎమ్మెమ్మెస్లు పంపుతున్నారట. ఇదే విషయాన్ని59 శాతం మంది మహిళలు అంగీకరించగా, 57శాతం మంది పురుషులు ఆ రహస్యాలను తమ స్నేహితులకు షేర్ చేస్తున్నారట. ఈ సర్వేలో 18-55 ఏండ్ల మధ్య ఉన్న 1008 మంది భారతీయులపై నిర్వహించారు. పడకగదిలోని సీక్రెట్స్ వీడియోల్లో బంధిస్తామని 30 శాతం మంది మహిళలు తెలుపగా, 27 శాతం పురుషులు చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

