శృంగారం వేళ స్త్రీలు పురుషుల్లో వేటిని నిశితంగా గమనిస్తారో తెలుసా..!
Shrungaram: సాధారణంగా శృంగారం విషయంలో పురుషులు ఎక్కువగా చొరవతీసుకుంటారు. స్త్రీలు సిగ్గుపడుతూ బిడియంగా ఉంటారు. కానీ, మనసైన వాడితో మనస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొంటున్న సమయంలో మాత్రం

సాధారణంగా శృంగారం విషయంలో పురుషులు ఎక్కువగా చొరవతీసుకుంటారు. స్త్రీలు సిగ్గుపడుతూ బిడియంగా ఉంటారు. కానీ, మనసైన వాడితో మనస్ఫూర్తిగా శృంగారంలో పాల్గొంటున్న సమయంలో మాత్రం పురుషుడిలో ప్రతి కదలికను స్త్రీలు నిశితంగా గమనిస్తుంటారట. ఎంతలా అంటే మేల్ పార్ట్నర్ ఏకంగా స్కానింగే చేసేస్తారట. శృంగారానికి ముందు ఆ విషయం గురించి మాట్లాడితేనే సిగ్గుపడిపోయే మగువలు.. మరి తీరా ముగ్గులోకి తిరిగిన తర్వాత పురుషుల్లో అంత నిశితంగా గమనించే అంశాలు ఏమిటో తెలుసుకుందామా..?
స్త్రీలు శృంగారం విషయంలో చొరవ తీసుకోవడానికి మొహమాటపడినా పురుషుడు చొరవ తీసుకున్న తర్వాత మాత్రం యాక్టివ్గా మారిపోతారట. తమ మేల్ పార్ట్నర్ను అణువణువూ క్షుణ్ణంగా స్కాన్ చేస్తారట. ఆ సమయంలో స్త్రీ పురుషుడి కదలికలను గమనించినంత వేగంగా.. పురుషుడు స్త్రీ కదలికలను గమనించలేడట. ఓ సర్వే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. పురుషులతో పోలిస్తే సాధారణంగా మహిళల్లో పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటుందట. ఆ పరిశీలనా శక్తి వారికి అన్ని విషయాలతోపాటు శృంగారం విషయంలో తోడ్పడుతుందట.
స్త్రీ తన పరిశీలనాశక్తిని ఉపయోగించి ఆ సమయంలో భర్తను బాగా గమనిస్తుందట. భర్త ఆకృతి, కండలు, ముఖాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుందట. కళ్లు మూసుకుని కూడా అతని రూపాన్ని ఆస్వాదిస్తుందట. శృంగారం వేళ పురుషుల్లో స్త్రీలు గమనించే మరో అంశం శ్వాస. పురుషుడు ఎంత దమ్ముగొని శ్వాస తీసుకుంటే స్త్రీ అంత తృప్తి చెందుతుందట. పురుషుడితో స్త్రీ గమనించే మరో అంశం నాలుక. పురుషుడు తన నాలుకతో ఒక్కో భాగాన్ని స్పృశిస్తుంటే చూసి స్త్రీ మధురానుభూతి చెందుతుందట.
పురుషుల్లో స్త్రీలు గమనించే మరో ముఖ్యమైన అంశం ధ్వని. సాధారణంగా శృంగారం వేళ స్త్రీ, పురుషులు మూలుగుతూ సన్నని శబ్దాలు చేస్తారు. పురుషులు చేసే ఆ శబ్దాలను స్త్రీలు శ్రద్ధగా వింటూ తీయని అనుభూతి చెందుతారట. పురుషుడి చేతివేళ్లను కూడా స్త్రీలు బాగా గమనిస్తారట. అతడు తన చేతివేళ్లతో ఒంటిపై ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నాడో నిశితంగా గమనిస్తారట. స్త్రీలు పురుషుల నుంచి గ్రహించే మరో అంశం వాసన. శృంగారం వేళ పురుషుల నుంచి వాసనలను స్త్రీలు ఆస్వాదిస్తారట.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- romance
- Shrungaram
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

