వరల్డ్ రికార్డ్ : ఏడాదిలో 15 లక్షల పుషప్స్

న్యూయార్క్ : సెప్టెంబర్ 11 ఉగ్ర దాడి బాధితులకు చేయూతగా నిలిచేందుకు అమెరికాలోని విస్కాన్సిన్ కు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఫీట్ సాధించాడు. ఏడాదిలో ఏకంగా 15 లక్షల పుషప్స్ చేయడం ద్వారా వరల్డ్ రికార్డును బ్రేక్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత ఏడాది జూన్ 13న పుషప్స్ చేయడం ప్రారంభించిన నేట్ కోరాల్ ప్రస్తుతం 15 లక్షల పుషప్స్ ను పూర్తి చేసి అరుదైన మైలురాయి చేరుకున్నాడు.
మొత్తం 15,00,231 పుషప్స్ చేసేందుకు కరోల్ సగటున రోజుకు 4000 పుషప్స్ చేసేవాడు. తన మిషన్ అధికారికంగా జూన్ 13న ముగుస్తుందని కరోల్ చెప్పారు. అత్యంత విషాదకర రోజైన సెప్టెంబర్ 11న అసమాన త్యాగం చేసిన ఎంతో మంది రియల్ హీరోలకు తన రికార్డును నివాళిగా అందిస్తున్నానని కరోల్ పేర్కొన్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- September 11
- USA
- world record
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

