వైరల్ వీడియో : పెండ్లి మంటపంపైనే పబ్జీ గేమ్‌లో మునిగిపోయారు!

దేశవ్యాప్తంగా పెండ్లిండ్లలో చోటుచేసుకుంటున్న ఘటనలకు సంబంధించిన హిలేరియస్ వీడియోలు నెట్టింట తరచూ సందడి చేస్తున్నాయి. ఈ తరహా వీడియో మరొకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతో్ంది. ఈ వీడియోలో మంటపంపై తమ పెండ్లి జరుగుతుండగా వధూవరులు ఎంచక్కా ఫోన్లలో పబ్జీ గేమ్‌లో తలమునకలవడంతో అందరూ అవాక్కవుతున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది చక్కర్లు కొడుతోంది.
https://www.instagram.com/reel/CTlSGksFlvS/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

