ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి పూజ.. ఎన్నారైలు హర్షం
TRS Party | దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. నాడు 2001 ఏప్రిల్

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. నాడు 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మందితో తెలంగాణ నడిబొడ్డున జల దృశ్యంలో ఊపిరి పోసుకున్న టీఆర్ఎస్.. నేడు 2021 సెప్టెంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని మహేష్ బిగాల ఆకాంక్షించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Delhi
- Mahesh bigala
- TRS NRI
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

