Home
Nri
Trs Nri Southafrica Secretary Treasurer Harish Ranga Courtesy Visit With Uppala Srinivas Gupta
టీటీడీసీ చైర్మన్‌తో టీఆర్ఎస్ ఎన్నారై నేత భేటీ..!
Uppala Srinivas Gupta: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తను సౌతాఫ్రికాలోని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సెక్రెటరీ హరీష్రంగా మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తను సౌతాఫ్రికా టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సెక్రెటరీ హరీష్రంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సౌతాఫ్రికాలో తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడానికి సహకరించాలని కోరారు.
వీలు చూసుకుని ఒకసారి సౌతాఫ్రికాకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సౌతాఫ్రికాలో టీఆర్ఎస్ ఎన్నారై బృందం చేస్తున్న కృషిని ఉప్పల శ్రీనివాస్ గుప్తా మెచ్చుకున్నారు. కరోనా సంక్షోభం సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అవసరమైన వారికి అందించడంతో ఎన్నారై టీమ్ బాగా పనిచేసిందన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

