హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ప్రచారం : గుర్రాల నాగరాజు
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. ఏడేండ్లలో తెలంగాణ

హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం ఉందన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. త్వరలోనే తమ ప్రచార షెడ్యూల్ ని ప్రకటిస్తామని గుర్రాల నాగరాజు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

