నోముల భగత్‌కి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శుభాకాంక్షలు

హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉపఎన్నికలో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శుభాకాంక్షలు తెలిపింది. ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఈ సందర్భంగా స్పందిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ జయకేతనం ఎగురవేసిందన్నారు. పార్టీ అభ్యర్థి నోముల భగత్ ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తిరుగులేదని, ఏ ఎన్నిక వచ్చినా కారు జోరు కొనసాగుతుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటూ పట్టం కడుతున్నారన్నారు. కేసీఆర్ అలోచన, ఆచరణతోనే బంగారు తెలంగాణ సాధ్యమని మరోసారి సాగర్ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా సౌతాఫ్రికాశాఖ తరఫున ప్రచారం చేసిన అందరికి నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

