‘వీధి అరుగు’ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం
తెలుగు భాషా దినోత్సవం | వీధి అరుగు - నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించనున్నారు. తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు పట్టం కడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ

హైదరాబాద్ : వీధి అరుగు – నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించనున్నారు. తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు పట్టం కడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని 75కు పైగా తెలుగు సంస్థల సమన్వయంతో రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. అంతర్జాల వేదికగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ( భారత కాలమానం ప్రకారం ) వేడుకలు కొనసాగనున్నాయి.
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/86404221002?pwd=U2ZVbGZjZ1NlbGNYNmFhQnBILzBrQT09
Meeting ID: 864 0422 1002
Passcode: TELUGU
కార్యక్రమాన్ని వీక్షించుటకు
YouTube Live : https://youtu.be/ahjiJ6XvLB8
Facebook live : https://fb.me/e/SAXO74wk
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

