మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు గ్లోబల్ టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల. బీఆర్ఎస్కి ఇది తొలి విజయం. ఈ ఎన్నికలో ఏకపక్ష తీర్పు ఇచ్చిన మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నారైల తరఫున ధన్యవాదాలు తెలిపారు మహేష్.