KCR Birthday | కేసీఆర్ జన్మదిన సందర్భంగా అమెరికాలో రక్తదాన శిబిరాలు..!
KCR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ మహేష్ తన్నీరు పిలుపు మేరకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం డెలివరీ రాష్ట్రం అమెరికాలో నిర్వహిస్తున్నారు.
KCR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ మహేష్ తన్నీరు పిలుపు మేరకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం డెలివరీ రాష్ట్రం అమెరికాలో బీఆర్ఎస్ యూఎస్ఏ, హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెల్ మార్వా బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ రక్తదాన శిబిరానికి ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రాణదాతలు కావాలని మేమంతా కోరుతున్నాను. ఈ రక్తదాన శిబిరం బీఆర్ఎస్ యూఎస్ఏ, భాస్కర్ పిన్న, టీమ్ సభ్యులచే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 20 నుంచి 25 మంది దాతలు తమ యొక్క పేర్లను నమోదు చేసుకుని తోటి వారి యొక్క ప్రాణాలకు ప్రాణదాతలుగా నిలబడుతున్నారు. రక్తదాన శిబిరానికి వచ్చి రక్తదానం చేసిన ప్రతి సభ్యుడికి బీఆర్ఎస్ యూఎస్ఏ కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

