Home
Nri
Bharat Jagruthi Establishment Of Bharat Jagruthi Italy Branch Kishoryadav Appointed As President
Bharat Jagruthi | భారత జాగృతి ఇటలీ శాఖ ఏర్పాటు..అధ్యక్షుడిగా కిశోర్‌యాదవ్ నియామకం
Bharat Jagruthi | వివిధ దేశాలలోని ప్రవాస భారతీయుల సంక్షేమానికి, సాంస్కృతిక పరిరక్షణకు పాటు పడుతున్న భారత జాగృతి(Bharat Jagruthi ) సంస్థ ఇటలీ శాఖను ప్రకటించింది.
హైదరాబాద్ : వివిధ దేశాలలోని ప్రవాస భారతీయుల సంక్షేమానికి, సాంస్కృతిక పరిరక్షణకు పాటు పడుతున్న భారత జాగృతి (Bharat Jagruthi ) సంస్థ ఇటలీ శాఖను ప్రకటించింది. ఇటలీ (Italy) శాఖ అధ్యక్షుడిగా తానింకి కిశోర్ యాదవ్ (Kishore Yadav)ను సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha ) నియమించారని సంస్థ ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి తెలిపారు.
నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. కొత్తగా నియమించబడ్డ ఇటలీ శాఖ అధ్యక్షుడు సంస్థ బలోపేతానికి, ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

