HCU Recruitment 2023 | అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు రిసెర్చ్ అనుభవం ఉండాలి. అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఈ-మెయిల్లో ఉండగా.. జూలై 21 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 06
పోస్టులు : అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు రిసెర్చ్ అనుభవం ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్
ఈ-మెయిల్ : dsttec@uohyd.ac.in
చివరితేదీ : https://uohyd.ac.in/