TSHC Recruitment | తెలంగాణ కోర్టుల్లో 84 కాపీయిస్ట్ పోస్టులు
TSHC Recruitment 2023 | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 84 కాపీయిస్ట్ (Copyist) పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు (Telangana State High Court) ప్రకటన విడుదల చేసింది.
TSHC Recruitment 2023 | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 84 కాపీయిస్ట్ (Copyist) పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు (Telangana State High Court) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయడం) వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో మే 25 నుంచి ప్రారంభంకాగా .. జూన్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 84
పోస్టులు : కాపీయిస్ట్(Copyist) పోస్టులు
అర్హతలు : ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయడం) వచ్చి ఉండాలి.
వయస్సు : 18-34 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.22900 నుంచి రూ.69150
ఎంపిక : ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్(స్కిల్ టెస్ట్) ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.400.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 25
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్ : https://tshc.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

