TCIL Recruitment 2023 | డిగ్రీ అర్హతతో.. టీసీఐఎల్‌లో పోస్టులు
Telecommunications Consultants India Limited | సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్, సైబర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది.
Telecommunications Consultants India Limited | సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్, ఐవోఎస్ సెక్యూరిటీ రిసెర్చర్, డార్క్ వెబ్ రిసెర్చర్(Dark web Resercher), సైబర్ లా ఎక్స్పర్ట్ (Cyber law expert), సైబర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని (Department of Telecommunications) టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత రంగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఈ ప్రకటన ద్వారా 55 పోస్టులను భర్తీ చేయనుంది. స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 55
పోస్టులు : సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్, ఐవోఎస్ సెక్యూరిటీ రిసెర్చర్, డార్క్ వెబ్ రిసెర్చర్, సైబర్ లా ఎక్స్పర్ట్, సైబర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత రంగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్ : csp.mha@tcil.net.in
చివరి తేదీ: ఆగష్టు 04
వెబ్సైట్: http://www.career-tcil.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

