TISS Recruitment 2023 | టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
Tata Institute of Social Sciences Recruitment 2023 | డిప్యూటీ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, హెల్త్ ఆఫీసర్, ప్రోగ్రామర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ తదితర పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రకటన విడుదల చేసింది.
Tata Institute of Social Sciences Recruitment 2023 | డిప్యూటీ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, హెల్త్ ఆఫీసర్, ప్రోగ్రామర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ తదితర నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూన్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 41
పోస్టులు : డిప్యూటీ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, అసిస్టెంట్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్, హెల్త్ ఆఫీసర్, ప్రోగ్రామర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.1000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: జూన్ 26
వెబ్సైట్ : https://tiss.edu/
అడ్రస్ : 2WV6+VXH, VN Purav Marg, Deonar, Chembur, Mumbai, Maharashtra 400088
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

