SVNIRTAR Recruitment | స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్లో 77 పోస్టులు
SVNIRTAR Recruitment | అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), లెక్చరర్ ఫిజియోథెరపీ క్లినికల్ అసిస్టెంట్, ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, వర్క్‌షాప్ సూపర్వైజర్ తదితర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒడిషా (Odisha) రాష్ట్రం కటక్‌లోని ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్ ప్రకటన విడుదల చేసింది.
SVNIRTAR Recruitment 2023 | క్లినికల్ సైకాలజీ (Clinical Psychology), పీఎంఆర్, స్పెషల్ ఎడ్యుకేషన్ (Special Education), స్పీచ్ థెరపిస్ట్ (Speech Therapist) విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), లెక్చరర్ ఫిజియోథెరపీ క్లినికల్ అసిస్టెంట్, ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, వర్క్‌షాప్ సూపర్వైజర్ తదితర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒడిషా (Odisha) రాష్ట్రం కటక్‌లోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 77
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్, లెక్చరర్ ఫిజియోథెరపీ, లెక్చరర్ ఆక్యుపేషనల్ థెరపీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ తదితరాలు.
విభాగాలు : క్లినికల్ సైకాలజీ, పీఎంఆర్, స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపిస్ట్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, సర్టిఫికెట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, పని అనుభవం ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 07
వెబ్సైట్ : https://svnirtar.nic.in/?q=recruitment
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

