SSC CHSL 2023 Notification | ప్రభుత్వ కొలువు సాధిద్దామనుకుంటున్నారా? జీవితంలో త్వరగా స్థిరపడాలనుకుంటున్నారా? కేవలం ఇంటర్ ఉత్తీర్ణులైతే చాలు. ఆకర్షణీయమైన జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశాలు. వీటన్నింటి సమాహారమే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన సీహెచ్ఎస్ఎల్ 10+2 ఎగ్జామ్-2023. ఎస్ఎస్సీ.. ఈ నోటిఫికేషన్తో 1600 పోస్టులను భర్తీ చేయనుండగా.. దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.
సీహెచ్ఎస్ఎల్ (10+2)-2023