SSC CHSL 2023 Notification | ఇంటర్ అర్హతతో ఎస్ఎస్సీలో 1600 ఉద్యోగాలు
SSC CHSL 2023 Notification | లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023’ (సీహెచ్ఎస్ఎల్) 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) విడుదల చేసింది.
SSC CHSL 2023 Notification | లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టుల భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023’ (సీహెచ్ఎస్ఎల్) 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంటర్ లేదా.. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.. డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ప్రకటన ద్వారా 1600 పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేయనున్నది.
మొత్తం పోస్టులు : 1600
పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి ఇంటర్, ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.. డేటా ఎంట్రీ పోస్టులకు ఇంటర్లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయస్సు : 01.08.2023 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.19,900 నుంచి రూ.92,300 వరకు
ఎంపిక : టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు )
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేది: జూన్ 08
వెబ్సైట్ : www.ssc.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

