Job news | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కోచ్‌లు
అసిస్టెంట్ కోచ్ | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) వివిధ క్రీడాంశాల్లో అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: క్రీడాప్రాధికార సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) వివిధ క్రీడాంశాల్లో అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 220 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 220
ఇందులో ఆర్చరీ 13, అథ్లెటిక్స్ 20, బాస్కెట్‌బాల్ 6, బాక్సింగ్ 13, సైక్లింగ్ 13, ఫెన్సింగ్ 13, ఫుట్‌బాల్ 10, జిమ్నాస్టిక్స్ 6, హ్యాండ్‌బాల్ 3, హాకీ 13, జూడో 13, కబడ్డీ 5, కరాటే 4, కయాకింగ్ అండ్ కనోయింగ్ 6, ఖోఖో 2, రోయింగ్ 13, సెపాక్ తక్రావ్ 5, షూటింగ్ 3, సాఫ్ట్‌బాల్ 1, స్విమ్మింగ్ 7, టేబుల్ టెన్నిస్ 7, తైక్వాండో 6, వాలీబాల్ 6, వెయిట్‌లిఫ్టింగ్ 13, రెజ్లింగ్ 13, వుషు 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కోచింగ్‌లో డిప్లొమా, ఒలింపిక్స్, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడం, ద్రోణాచార్య అవార్డు ఏదో ఒకటి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఓరల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 10
వెబ్సైట్: https://sportsauthorityofindia.nic.in/saijobs
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

