RBI Recruitment | ఆర్బీఐలో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు
RBI Recruitment 2023 | 291 ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) జనరల్, డీఈపీఆర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన (Recruitment) విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 09 నుంచి ప్రారంభంకానుండగా.. జూన్ 9 సాయంత్రం వరకు అప్లై చేసుకొవచ్చు.
RBI Recruitment 2023 | ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)జనరల్, డీఈపీఆర్ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన (Recruitment) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 09 నుంచి ప్రారంభంకానుండగా.. జూన్ 9 సాయంత్రం వరకు అప్లై చేసుకొవచ్చు. అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 291
పోస్టులు : ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)జనరల్, ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఈపీఆర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభ తేదీ : మే 09
చివరితేదీ : జూన్ 9
పరీక్ష తేదీలు
- ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) జనరల్- ఫేజ్ 1 పరీక్ష తేదీ: జులై 9, ఫేజ్ 2 పరీక్ష తేదీ: జూలై 30
- ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్) డీఈపీఆర్- ఫేజ్ 1 పరీక్ష తేదీ: జులై 16, ఫేజ్ 2 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 9
- ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్ఐఎం- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: జులై 16, ఫేజ్ 2 పరీక్షతేదీ: ఆగస్టు 19
వెబ్సైట్ : https://www.rbi.org.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

