Job news: నేవల్ షిప్ రిపేర్ యార్డ్‌లో 302 ట్రేడ్ అప్రెంటిస్‌లు
ట్రేడ్ అప్రెంటిస్‌లు| పోర్ట్ బ్లేయిర్‌లోని నేవల్ షిప్ రిపేర్ యార్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: పోర్ట్ బ్లేయిర్‌లోని నేవల్ షిప్ రిపేర్ యార్డులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 302 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో డిసిగ్నేటెడ్ ట్రేడ్, నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువడిన 50 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ఎప్లాయ్మెంట్ న్యూస్ ఆగస్టు 20-27 ఎడిషన్‌లో ప్రచురితమైంది.
మొత్తం పోస్టులు: 302
ఇందులో మెషినిస్ట్ 16, ప్లంబర్/పైప్ ఫిట్టర్ 8, పెయింటర్ 7, టైలర్ 6, వెల్డర్ 20, మెకానిక్ ఎంటీఎం 7, వెల్డర్ షిప్ ఫిట్టర్ 3, షీట్ మెటల్ వర్కర్ 1 (డిజైన్డ్ పోస్టులు), ఎలక్ట్రానిక్ మెకానిక్ 46, ఎలక్ట్రిషన్ 29, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 8, ఫిట్టర్ 37, డీజిల్ మెకానిక్ 42, ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ మెకానిక్ 11, షీట్ మెటల్ వర్కర్ 18, కార్పెంటర్ 33, మాసన్ 7, ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 (నాన్ డిజైన్డ్ పోస్టులు) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అయితే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, పదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
అడ్రస్: HE COMMODORE SUPERINTENDENT (FOR Oi/C RECRUITMENT CELL),
NAVAL SHIP REPAIR YARD (PBR),
POST BOX NO. 705, HADDO,
PORT BLAIR – 744102,
SOUTH ANDAMAN
దరఖాస్తులకు చివరితేదీ: నోటిఫికేషన్ విడుదలైన 50 రోజుల్లో
వెబ్సైట్: https://www.indiannavy.nic.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

