IOCL | ఐవోసీఎల్‌లో 100 ఎగ్జిక్యూటివ్ లెవల్ పోస్టుల ఖాళీలు
ఎగ్జిక్యూటివ్ లెవల్ 1, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2 తదితర కాంట్రాక్టు ప్రాతిపదిక పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకటన విడుదల చేసింది.
IOCL | ఎగ్జిక్యూటివ్ లెవల్ 1, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2 తదితర కాంట్రాక్టు ప్రాతిపదిక పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకటన విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ /డీప్లొమా ఉత్తీర్ణతతో పాటు 5 నుంచి 15 ఏండ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. మార్చి 23వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు : 100
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ లెవల్ 1, ఎగ్జిక్యూటివ్ లెవల్ 2
విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్ స్ట్రుమెంటెషన్ ఇంజినీరింగ్
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ /డీప్లొమా ఉత్తీర్ణతతో పాటు 5 నుంచి 15 ఏండ్ల పని అనుభవం.
వయస్సు : 35-45 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 23, హార్డ్ కాపీలు పంపడానికి ఏప్రిల్ 6
వెబ్సైట్ : www.iocl.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

