IIT Kharagpur Recruitment | ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
IIT Kharagpur Recruitment 2023 | టెక్నికల్ ఆఫీసర్, కౌన్సెలర్, లా ఆఫీసర్, సీనియర్ కౌన్సెలర్, డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తదితర నాన్ టీచింగ్ (Non Teaching staff) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది.
IIT Kharagpur Recruitment 2023 | టెక్నికల్ ఆఫీసర్, కౌన్సెలర్, లా ఆఫీసర్, సీనియర్ కౌన్సెలర్, డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తదితర నాన్ టీచింగ్ (Non Teaching staff) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్‌డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 28
పోస్టులు: డిటెక్నికల్ ఆఫీసర్, కౌన్సెలర్, లా ఆఫీసర్, సీనియర్ కౌన్సెలర్, డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్‌డిగ్రీ, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 35-50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : స్క్రీనింగ్, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 16
వెబ్సైట్ : http://www.iitkgp.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

