Job news | 7800 క్లర్క్ పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం
IBPS | ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7800

న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7800 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
మొత్తం పోస్టులు: 7800
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్మెన్కు రూ. 175.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 7
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 27
ప్రిలిమ్స్ పరీక్ష: డిసెంబర్ 2021
మెయిన్స్: వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి
వెబ్సైట్: ibps.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
- Tags
- banks
- Clerk recruitment
- IBPS
RELATED ARTICLES
తాజా వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

