Job Notification : ఎయిర్‌ఫోర్స్‌లో 197 పోస్టులు

హైదరాబాద్ : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పరిధిలోని వివిధ యూనిట్లలో గ్రూప్- సీ సివిలియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 197
పోస్టులు : సూపరింటెండెంట్, ఎంటీఎస్, ఎల్డీసీ, కార్పెంటర్ తదితరాలు
అర్హతలు : పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, అనుభవం
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్/ఫిజికల్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ : ఎంప్లాయ్మెంట్ న్యూస్ (ఆగస్టు 7- 13) ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.
నోట్ : వివిధ రాష్ర్టాల్లో ఉన్న సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్ : https://indianairforce.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

