Job news | బీపీసీఎల్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు
బీపీసీఎల్ | ప్రభుత్వ రంగ చమురు సంస్థ అయిన భారత్ పెట్రోలియం లిమిటెడ్ (బీపీసీఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరకాస్తులు ఆహ్వానిస్తున్నది.

ముంబై: ప్రభుత్వ రంగ చమురు సంస్థ అయిన భారత్ పెట్రోలియం లిమిటెడ్ (బీపీసీఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరకాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 21 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ముంబైలోని బీపీసీఎల్ రిఫైనరీలో ఏడాదిపాటు శిక్షణను అందిస్తారు.
మొత్తం అప్రెంటిస్‌లు: 87
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 42 (కెమికల్ 11, సివిల్ 8, ఎలక్ట్రికల్ 5, ఐటీ 3, ఇన్స్ట్రుమెంటేషన్ 2, మెకానికల్ 13), టెక్నీషియన్ అప్రెంటిస్ 45 (కెమికల్ 5, సివిల్ 7, ఎలక్ట్రికల్ 8, ఇన్స్ట్రుమెంటేషన్ 8, మెకానికల్ 17)
అర్హత: సంబంధిత బ్రాంచీ లేదా ట్రేడ్‌లో బీటెక్, బీఈ, డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2019 తర్వాత ఉత్తీర్ణులై, 18-27 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
స్టయిఫండ్: రూ.25,000, రూ.18000
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 21
వెబ్సైట్: http://www.bharatpetroleum.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

