fssaiలో ఫుడ్ సేఫ్టీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
fssai | ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ఆహార నాణ్యతా ప్రమాణాలను కొలిచే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు అప్లయ్ చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 233 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో టెక్నికల్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 233
ఇందులో ఫుడ్ అనలిస్ట్ 4, టెక్నికల్ ఆఫీసర్ 125, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 37, అసిస్టెంట్ మేనేజర్ 8, అసిస్టెంట్ 33, హిందీ ట్రాన్స్లేటర్ 1, పర్సనల్ అసిస్టెంట్ 19, ఐటీ అసిస్టెంట్ 3, గ్రేడ్-1 జూనియర్ అసిస్టెంట్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఇంటర్ పాసవ్వాలి. అభ్యర్థులు 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 8
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 7
వెబ్సైట్: www.fssai.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

