ESIC Recruitment | హైదరాబాద్ ఈఎస్ఐసీలో 76 పోస్టులు
ESIC Hyderabad Recruitment 2023 | అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్ట్‌లు, సీనియర్ రెసిడెంట్ (Senior Residents) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ESIC Hyderabad Recruitment 2023 | జనరల్ మెడిసిన్, హెమటాలజీ, ఈఎన్టీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ, టీబీ/ చెస్ట్, బయోకెమిస్ట్రీ తదితర విభాగాలలో.. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్ట్‌లు, సీనియర్ రెసిడెంట్ (Senior Residents) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 76
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపర్ స్పెషలిస్ట్‌లు, సీనియర్ రెసిడెంట్
విభాగాలు: జనరల్ మెడిసిన్, హెమటాలజీ, ఈఎన్టీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ, టీబీ/ చెస్ట్, బయోకెమిస్ట్రీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు.. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.67700 నుంచి రూ.2.4లక్షలు వరకు
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ఎంపిక
ఇంటర్వ్యూ వేదిక: ఛాంబర్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్, ESIC సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేది: జూన్ 06 నుంచి 10 వరకు
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
వెబ్సైట్ : www.esic.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

