ECGC PO Recruitment | ఈసీజీసీ లిమిటెడ్‌లో ప్రొబేషనరీ అధికారి పోస్టులు
ECGC PO Recruitment 2023 | లీగల్, ఐటీ, కంపెనీ సెక్రటరీ, రాజభాష, అకౌంట్స్, డేటా సైన్స్ తదితర విభాగాలలో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఈసీజీసీ) ప్రకటన విడుదల చేసింది.
ECGC PO Recruitment 2023 | లీగల్, ఐటీ, కంపెనీ సెక్రటరీ, రాజభాష, అకౌంట్స్, డేటా సైన్స్ తదితర విభాగాలలో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఈసీజీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్, బీఈ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 17
పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టు
విభాగాలు : లీగల్, ఐటీ, అకౌంట్స్, కంపెనీ సెక్రటరీ, రాజభాష, డేటా సైన్స్ తదితరాలు.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్, బీఈ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : మే 31
వెబ్సైట్ : www.ecgc.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

